THE WORD OF GOD THE TESTIMONY OF VEDAS ముస్లింలు వారి మసీద్ లో కురాన్ బోధిస్తారు, క్రిస్టియన్స్ వారి చర్చిలో బైబిల్ బోధిస్తారు కాని మన హిందువులకు అతిముఖ్యగ్రంధం అయిన పురాణ వేదాలు మన గుడిలో ఏ పూజారి కుడా ఎందుకని మనకు భొదించరు?? అసలు ఆ వేదాలలో ఏమని ఉంది? ఎవరిగురించిఉంది ?? నేను మీకు వివరిస్తాను ఒక్క నిమిషము సమయము నాకు ఇవ్వండి ...మన మహాఋషులు ఎన్నో ఏళ్ళు తపస్సు చేసి కనుగొన్న దైవరహస్యాలు మనవేదాలలో ఎన్నో ఏళ్ళు కష్టపడి బద్రపరిచారు. 1) హిందూపురాణ వేద o తెర్తిరియారన్యక గ్రంధం లో 3 వ వచనంలో ఇలా రాయబడి ఉంది (సంస్కృతశ్లోకంలో) “సర్వపాపపరిహరో రక్తప్రోక్షణం అవశ్యం తద్ద్రక్తం ప్రమాత్మేనా పున్యదానబలియాగః'' అర్ధం : ''ఈ లోకంలో ఉన్న ప్రతి ఒక్కరు చేసిన పాపములు క్షమించబడి, నరకం నుండి తప్పించబడి, ప్రతి ఒక్కరికి మరణం తరువాత స్వర్గలోక తలుపులు తెరువబడాలి అంటే, ఒకే ఒక్క మార్గం ఉంది. అది ఏమిటి అంటే దేవుడే ఒక మనిషిలాగా ఈ భూమి ఫైన జన్మించి తనకు తానుగా రక్తంచిందేలా బలి అర్పించబడాలి, అప్పుడే భూమి మీద ఉన్న ప్రతి మనిషి యొక్క పాపాలన్నీ...
Posts
Showing posts from October, 2016